Friday, November 22, 2024

తయారు కావడము (ఆడియోతో…)


భగవంతుడు ఎంతో చేస్తారు, కానీ నేను చేస్తున్నాను అన్న భావన నుండి కూడా వారు అతీతంగా ఉంటారు. వారు అసలు అలోచించరు, అయినా కానీ, వారు ఆలోచిస్తారు అని అనవచ్చు. అది వారి అద్భుతమైన వ్యక్తిత్వము. మనం భగవంతుడు కాలేము, ఎందుకంటే వారి పాత్ర విశిష్టమైనది. కానీ వారి పిల్లలుగా మనం వారిలా తయారు కావచ్చు. భగవంతుడు మన నుండి కోరుకునేది ఇదే.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement