Home భక్తిప్రభ సూర్య స్తోత్రం

సూర్య స్తోత్రం

0
సూర్య స్తోత్రం
https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/10/surtya-stotram-mp3.mp3

ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం ||
సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయం
తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాం
సురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం ||

– లంకే రామగోపాల్‌

Exit mobile version