Thursday, December 12, 2024

శ్రీ సత్యనారాయణ స్వామి వారి ధ్యాన శ్లోకములు ( ఆడియోతో..)

సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం |
సత్యస్య యోనిం నిహితంచ సత్యే ||
సత్యస్య సత్యమ్‌ ఋత సత్య నేత్రం |
సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నా: ||

ధ్వాయేత్‌ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితమ్‌ |
లోకనాధం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్‌ ||
పాతాంబరం నీలవర్ణం శ్రీ వత్సపద భూషితమ్‌ |
గోవిందం గోకులానందం బ్రహ్మేద్వైరభిపూజితమ్‌ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement