Tuesday, September 24, 2024

సంపదను ప్రసాదించే శ్రీమహాలక్ష్మి అష్టకమ్‌!

వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని ప్రాత:కాలంలో, సాయంకాలంలో స్తోత్రంతో పారాయణం చేస్తే.. విశేష ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్తోత్రం పారాయణం చేస్తే సంపద కలుగుతుందని పండితులు చెబుతారు…
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే|
శంఖచక్ర గదా#హస్తే మహాలక్ష్మి నమోస్తుతే ||1||
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి|
సర్వపాప#హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || 2||
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి|
సర్వదు:ఖ #హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని|
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే || 4 ||
ఆద్యంత ర#హతే దేవి ఆదిశక్తి మ##హశ్వరి|
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మ#హూదరే|
మహా పాప #హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్ర#హ్మ స్వరూపిణి|
పరమేశి జగన్మాత: మహాలక్ష్మి నమోస్తుతే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే|
జగస్థితే జగన్మాత: మహాలక్ష్మి నమోస్తుతే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం య: పఠేద్‌ భక్తిమాన్‌ నర:
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం|
ద్వికాలం య: పఠేన్నిత్యం ధన ధాన్య సమన్విత: ||
త్రికాలం య: పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం|
మహాలక్ష్మీ ర్భవేన్‌- నిత్యం ప్రసన్నా వరదా శుభా||
శ్రావణ శుక్రవారం విశేష ఫలితాలను ఇచ్చే ఈ శ్లోకాలు ప్రతి శుక్రవారం కూడా పఠిస్తే మంచిది. శుక్రవారం ఈ శ్లోకాలను కనీసం 3 సార్లు పారాయణం చేస్తే తప్పక దారిద్య్ర బాధలు తొలగి పోతాయని, కార్య జయం, సకల శుభాలు కలుగుతాయని పురాణాల కథనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement