Monday, November 25, 2024

శ్రీ లలితాష్టోత్తర శత నామావళి

ఓం రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమ:
ఓం హిమాచల మహావంశపావనాయై నమ:
ఓం శంకరార్ధాంగ సౌందర్యశరీరాయై నమ:
ఓం లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమ:
ఓం మహాతిశయ సౌందర్యలావణ్యాయై నమ:
ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమ:
ఓం సదాపంచదశాత్మైక్య స్వరూపాయై నమ:
ఓం వజ్రమాణిక్యకటక కిరీటాయై నమ:
ఓం కస్తూరీ తిల కోల్లాసితనిటలాయై నమ:
ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమ:10
ఓం వికచాంభోరుహ దళలోచనాయై నమ:
ఓం శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమ:
ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమ:
ఓం మణిదర్పణసంకాశ కపోలాయై నమ:
ఓం తాంబూలపూరిత స్మేర వదనాయై నమ:
ఓం సుపక్వదాడిమీబీజరదనాయై నమ:
ఓం కంబుపూగ సమచ్ఛాయ కన్థరాయై నమ:
ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమ:
ఓం గిరీశబ ద్ధమాంగళ్య మంగళాయై నమ:
ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమ: 20
ఓం పద్మకైరవమందార సుమాలిన్యై నమ:
ఓం సువర్ణకుంభయుగ్మాభ సుకుచాయై నమ:
ఓం రమణీయ చతుర్భాహు సంయుక్తాయై నమ:
ఓం కనకాంగద కేయూర భూషితాయై నమ:
ఓం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమ:
ఓం సౌభాగ్య జాతశృంగారమధ్యమాయై నమ:
ఓం దివ్యభూషణ సందోహరాజితాయై నమ:
ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమ:
ఓం సుపద్మ రాగసంకాశ చరణాయై నమ: 30
ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమ:
ఓం శ్రీ కంఠనేత్రకుముద చంద్రికాయై నమ:
ఓం సచామర రమావాణీ వీజితాయై నమ:
ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమ:
ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమ:
ఓం అనంగజన కాపాంగవీక్షణాయై నమ:
ఓం బ్రహ్మోపేంద్రశిరోరత్నన రంజితాయై నమ:
ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమ:
ఓం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమ:
ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమ: 40
ఓం ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమ:
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమ:
ఓం దేవర్షిభి:స్తూయమాన వైభవాయై నమ:
ఓం కలశోద్భవదుర్వాస పూజితాయై నమ:
ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్రవత్సలాయై నమ:
ఓం చక్రరాజ మహాయంత్రమధ్యవర్త్యై నమ:
ఓం చిదగ్ని కుండసంభూతాయై నమ:
ఓం శశాం కఖండ సంయుక్త మకుటాయై నమ:
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమ:
ఓం వందారుజనసందోహ వందితాయై నమ: 50
ఓం అంతుర్ముఖజనానంద సంయుక్తాయై నమ:
ఓం పతివ్రతాంగ నాభీష్ట ఫలదాయై నమ:
ఓం అవ్యాజ కరుణా పూరపూరితాయై నమ:
ఓం నితాంతసచ్చిదానంద సంయుక్తాయై నమ:
ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమ:
ఓం రత్న చింతామణి గృహ మధ్యస్థాయై నమ:
ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమ:
ఓం మహాపద్మాటనీ మధ్యభాగస్థాయై నమ:
ఓం జాగ్రత్‌ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమ:
ఓం మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమ: 60
ఓం దుష్టభీతి మహాభీతి భంజసాయై నమ:
ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమ:
ఓం సమస్తహృదయాంభోజ నిలయాయై నమ:
ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమ:
ఓం సహస్రారసరోజాత వాసితాయై నమ:
ఓం పునరావృత్తి రహిత పురస్థాయై నమ:
ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమ:
ఓం రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమ:
ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమ:
ఓం సహస్ర రతిసౌందర్య శరీరాయై నమ:70
ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమ:
ఓం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమ:
ఓం త్రిలోచనకృతోల్లాస ఫల ధాయై నమ:
ఓం శ్రీసుధాబ్ధి మణిద్విపమధ్యగాయై నమ:
ఓం దక్షాధ్వర వినిర్భేదసాధనాయై నమ:
ఓం శ్రీనాథసోదరీర భూతశోభితాయై నమ:
ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమ:
ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమ:
ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమ:
ఓం సృష్టిస్థితి తిరోధానసంకల్పాయై నమ:80
ఓం శ్రీ షోడాక్షరీమంత్రమధ్యగాయై నమ:
ఓం అనాద్యంతస్వయంభూత దివ్యమూర్యై నమ:
ఓం భక్తహంసపరీముఖ్య వియోగాయై నమ:
ఓం మాతృమడల సంయుక్తలలితాయై నమ:
ఓం భండదైత్య మహాసత్త్వనాశనాయై నమ:
ఓం కౄరభండశిరచ్ఛేదనిపుణాయై నమ:
ఓం ధాత్రచ్యుతసురాధీశ సఖదాయై నమ:
ఓం చండముండనిశుంభాదిఖండనాయై నమ:
ఓం రక్తాక్ష రక్తజిహ్వాదిశిక్షణాయై నమ:
ఓం మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమ:90
ఓం అభ్రకేశమహోత్సహకారణాయై నమ:
ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమ:
ఓం నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమ:
ఓం వృషభద్వజవిజ్ఞానభావనాయై నమ:
ఓం జన్మ మృత్యుజరారోగ భంజనాయై నమ:
ఓం విదేహముక్తిజ్ఞానసిద్ధిదాయై నమ:
ఓం కామక్రోధ దిషడ్వర్గనాశనాయై నమ:
ఓం రాజారాజార్చిత పదసరోజాయై నమ:
ఓం సర్వవేదాంత సంసిద్ధుసుతత్త్వాయై నమ:
ఓం వీరభక్త విజ్ఞాన నిధానాయై నమ: 100
ఓం అశేషదుష్ట దనుజ సూదనాయై నమ:
ఓం సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తి మనోజ్ఞాయై నమ:
ఓం హయమేథాగ్ర సంపూజ్య మహిమాయై నమ:
ఓం దక్షప్రజాపతిసుతోవేషాడ్యాయై నమ:
ఓం సుమబాణక్షుకోదండమండితాయై నమ:
ఓం నిత్య¸°వనమాంగల్య మంగళాయై నమ:
ఓం మహాదేవసమాయుక్త శరీరాయై నమ:
ఓం మహాదేవరత్యౌత్సుక మహాదేవ్యై నమ: 108

Advertisement

తాజా వార్తలు

Advertisement