Saturday, November 23, 2024

సౌందర్య లహరి

2. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం
విరించి స్సంచిన్వన్‌ విరచయతి లొకా నవికలం
వహత్యేనమ్‌ శౌరిః కథమపి సహస్రం శిరసామ్‌
హరః సంక్షుద్యైనమ్‌ భజతి భసితోద్ధూలన విధిం

తాత్పర్యం: తల్లీ! నీ పాదపద్మము నంటి ఉన్న లేశమాత్ర ధూళిని సంపాదించి బ్రహ్మ దానితో ఈ పదునాలుగు భువనాలని ఎటువంటి వైకల్యము లేకుండా సృష్టిస్తున్నాడు. ఈ అతి చిన్న దుమ్ముకణాన్ని విష్ణువు అదిశేషువై తన వెయ్యితలలతో చాలా శ్రమకోర్చి మోస్తూ ఉన్నాడు. ఈ చిన్న ధూళికణాన్నే హరుడు బాగా మెదిపి తన శరీరమంతటికి విభూతి వలె పూసుకుంటున్నాడు.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement