Wednesday, January 8, 2025

సౌందర్య లహరి

52. అవిశ్రాంతం పత్యుర్గుణగణకథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా
యదగ్రాసీనాయాః స్ఫటిక దృషదచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యాముర్తిఃపరిణమతిమాణిక్యవపుషా

తాత్పర్యం: జగజ్జననీ! నిరంతరం నీ పతి అయిన శివుని గుణగణాలని కీర్తిస్తూ, మళ్ళీ మళ్ళీ వాటినే జపిస్తూ ఉండటం వలన నీ నాలుక జపాకుసుమ వర్ణాన్ని అంటే మందారపువ్వు రంగుని పొంది, ప్రకాశిస్తోంది. దానితో నీ నాలుక అగ్రభాగాన ఎల్లప్పుడు ఉండే స్ఫటికం వలె స్వచ్ఛంగా తెల్లగా ఉండే సరస్వతి కూడా కెంపుల రంగులోకి మారిపోతోంది.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement