షిర్డీ, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర పర్యటనలో కొత్త సంవత్సరం అండ్ ఫస్ట్ గురువారం సందర్భంగా ఈరోజు షిర్డీ సాయిబాబాను నటుడు సోనూ సూద్ తన సతీమణితో దర్శించుకున్నారు.
ఈసందర్భంగా సంస్థాన్ తరపున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్, మందిర్, పోలీస్, మాలి పబ్లిక్ రిలేషన్ శాఖల ఆఫీసర్ లతో పాటు తుషార్ సిల్కే స్వాగతం పలికారు. సాయిబాబా సంస్థాన్ తరపున సత్కరించి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.
- Advertisement -