Monday, November 18, 2024

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామావళి

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామావళి

ఓం స్కందాయ నమ:
ఓం గుహాయ నమ:
ఓం షణ్ముఖాయ నమ:
ఓం ఫాలనేత్రసుతాయ నమ:
ఓం ప్రభవే నమ:
ఓం పింగళాయ నమ:
ఓం కృత్తికాసూనవే నమ:
ఓం శిఖివాహాయ నమ:
ఓం ద్విషడ్భుజాయ నమ:
ఓం ద్విష ణ్ణత్రాయ నమ: 10
ఓం శక్తిధరాయ నమ:
ఓం పిశితాశప్రభంజనాయ నమ:
ఓం తారకాసురసంహర్త్రే నమ:
ఓం రక్షోబలవిమర్దనాయ నమ:
ఓం మత్తాయ నమ:
ఓం ప్రమత్తాయ నమ:
ఓం ఉన్మత్తాయ నమ:
ఓం సురసైన్యస్సురక్షకాయ నమ:
ఓం దేవాసేనాపతయే నమ:
ఓం ప్రాజ్ఞాయ నమ: 20
ఓం కృపాళవే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం ఉమాసుతాయ నమ:
ఓం శక్తిధరాయ నమ:
ఓం కుమారాయ నమ:
ఓం క్రౌంచదారణాయ నమ:
ఓం సేనానయే నమ:
ఓం అగ్నిజన్మనే నమ:
ఓం విశాఖాయ నమ:
ఓం శంకరాత్మజాయ నమ: 30
ఓం శివస్వామినే నమ:
ఓం గుణస్వామినే నమ:
ఓం సర్వస్వామినే నమ:
ఓం సనాతనాయ నమ:
ఓం అనంతశక్తయే నమ:
ఓం అక్షోభ్యాయ నమ:
ఓం పార్వతీప్రియనందనాయ నమ:
ఓం గంగాసుతాయ నమ:
ఓం శరోద్భూతాయ నమ:
ఓం ఆహూతాయ నమ: 40
ఓం పావకాత్మజాయ నమ:
ఓం జృంభాయ నమ:
ఓం ప్రజృంభాయ నమ:
ఓం ఉజ్జృంభాయ నమ:
ఓం కమలాసనసంస్తుతాయ నమ:
ఓం ఏకవర్ణాయ నమ:
ఓం ద్వివర్ణాయ నమ:
ఓం త్రివర్ణాయ నమ:
ఓం సుమనోహరాయ నమ:
ఓం చతుర్వర్ణాయ నమ:50
ఓం పంచవర్ణాయ నమ:
ఓం ప్రజాపతయే నమ:
ఓం అహర్పతయే నమ:
ఓం అగ్నిగర్భాయ నమ:
ఓం శమీగర్భాయ నమ:
ఓం విశ్వరేతసే నమ:
ఓం సురారిఘ్నే నమ:
ఓం హరిద్వర్ణాయ నమ:
ఓం శుభకరాయ నమ:
ఓం వటవే నమ:
ఓం వటువేషభృతే నమ: 60
ఓం పూషాయ నమ:
ఓం గభస్తయే నమ:
ఓం గహనాయ నమ:
ఓం చంద్రవర్ణాయ నమ:
ఓం కళాధరాయ నమ:
ఓం మాయాధరాయ నమ:
ఓం మహామాయినే నమ:
ఓం కైవల్యాయ నమ:
ఓం శంకరాత్మజాయ నమ: 70
ఓం విశ్వయోనయే నమ:
ఓం అమేయాత్మా నమ:
ఓం తేజోనిధయే నమ:
ఓం అనామయాయ నమ:
ఓం పరమేష్ఠినే నమ:
ఓం పరబ్రహ్మాయ నమ:
ఓం ఓం వేదగర్భాయ నమ:
ఓం విరాట్సుతాయ నమ:
ఓం పుళిందకన్యాభర్తాయ నమ:
ఓం మహాసారస్వతావృతాయ నమ:80
ఓం ఆశ్రితాశిలదాత్రే నమ:
ఓం చోరఘ్నాయ నమ:
ఓం రోగనాశనాయ నమ:
ఓం అనంతమూర్తయే నమ:
ఓం ఆనందాయ నమ:
ఓం శిఖండికృతకేతనాయ నమ:
ఓం డంభాయ నమ:
ఓం పరమడంభాయ నమ:
ఓం మహాడంభాయ నమ:
ఓం కృషాకపయే నమ:
ఓం కారణోపాత్తదేహాయ నమ:
ఓం కారణాతీతవిగ్రహాయ నమ:
ఓం అనీశ్వరాయ నమ:
ఓం అమృతాయ నమ:
ఓం ప్రాణాయ నమ:
ఓం ప్రాణాయామపరాయణాయ నమ:
ఓం విరుద్ధహంత్రే నమ:
ఓం వీరఘ్నాయ నమ:
ఓం రక్తాస్యాయ నమ:
ఓం శ్యామకంధరాయ నమ: 100
ఓం సుబ్రహ్మణ్యాయ నమ:
ఓం గుహాయ నమ:
ఓం ప్రీతాయ నమ:
ఓం బ్రహ్మణ్యాయ నమ:
ఓం బ్రాహ్మణప్రియాయ నమ:
ఓం వేదవేద్యాయ నమ:
ఓం అక్షయఫలదాయ నమ:
ఓం వల్లిdదేవసేనాసమేత నమ:
ఓం శ్రీసుబ్రహ్మణ్యస్వామినే నమ: 108

Advertisement

తాజా వార్తలు

Advertisement