Friday, November 22, 2024

శ్రీ ఆంజనేయాష్టోత్తర శత నామావళి

ఓం ఆంజనేయాయ నమ:
ఓం మహావీరాయ నమ:
ఓం హనుమతే నమ:
ఓం మారుతత్మజాయ నమ:
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమ:
ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమ:
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమ:
ఓం సర్వమాయవిభంజనాయ నమ:
ఓం సర్వబంధవిముక్త్రే నమ:
ఓం ర క్షోవిధ్వంసకారాయ నమ:10
ఓం పరవి ద్యాపరిహారాయ నమ:
ఓం పరశౌర్యవినాశనాయ నమ:
ఓం పరమంత్రనిరాకర్త్రే నమ:
ఓం పరయంత్రప్రభేదకాయ నమ:
ఓం సర్వగ్రహవినాశినే నమ:
ఓం భీమసేనసహాయకృతే నమ:
ఓం సర్వదు:హరాయ నమ:
ఓం సర్వలోకచారిణ నమ:
ఓం మనోజవాయ నమ:
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమ: 20
ఓం సర్వతంత్రస్వరూపవతే నమ:
ఓం సర్వతంత్రస్వరూపిణ నమ:
ఓం సర్వతంత్రతాత్మికాయ నమ:
ఓం కపీశ్వరాయ నమ:
ఓం మహాకాయాయ నమ:
ఓం సర్వరోగహరాయ నమ:
ఓం ప్రభవే నమ:
ఓం బలసిద్ధిరాయ నమ:
ఓం సర్వవిద్యాసంపత్రప్రదాయకాయ నమ:
ఓం కపీసేనానాయకాయ నమ: 30
ఓం భవిష్యచ్చతురాసనాయ నమ:
ఓం కుమారబ్రహ్మచారిణ నమ:
ఓం రత్నకుండలదీప్తిమతె నమ:
ఓం సంచాలద్వాలసన్నలంబ మానశిఖోజ్జ్వలాయ నమ:
ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమ:
ఓం మహాబలపరాక్రమాయ నమ:
ఓం కారాగృహవిమోక్త్రే నమ:
ఓం శృంఖలాబంధమోచకాయ నమ:
ఓం సాగరోత్తారకాయ నమ:
ఓం ప్రాజ్ఞాయ నమ: 40
ఓం రామదూతాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం వానరాయ నమ:
ఓం కేసరీసుతాయ నమ:
ఓం సీతాశోకనివరణాయ నమ:
ఓం అంజనాగర్భసంభూతాయ నమ:
ఓం బాలార్కసదృశాసనాయ నమ:
ఓం విభీషణప్రియకరాయ నమ:
ఓం దశగ్రీవకులాంతకాయ నమ:
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమ: 50
ఓం వజ్రకాయాయ నమ:
ఓం మహాద్యుతయే నమ:
ఓం చిరంజీవినే నమ:
ఓం రామభక్తాయ నమ:
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమ:
ఓం అక్షహంత్రే నమ:
ఓం కాంచనాభాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం మహాతపసే నమ:
ఓం లంకిణీభంజనాయ నమ: 60
ఓం శ్రీమతే నమ:
ఓం సింహకాప్రాణభంజనాయ నమ:
ఓం గంధమాదనశైలస్థాయ నమ:
ఓం లంకాపుర విదాహకాయ నమ:
ఓం సుగ్రీవసచివాయ నమ:
ఓం ధీరాయ నమ:
ఓం శూరాయ నమ:
ఓం దైత్యకులాంతకాయ నమ:
ఓం సురార్చితాయ నమ:
ఓం మహాతేజసే నమ: 70
ఓం రామచడామణిప్రదాయ నమ:
ఓం కామరూపిణ నమ:
ఓం పింగళాక్షాయ నమ:
ఓం వార్ధిమైనాకపూజితాయ నమ:
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమ:
ఓం విజితేంద్రియాయ నమ:
ఓం రామసుగ్రీవసంధాత్రే నమ:
ఓం మహారావణమర్ధనాయ నమ:
ఓం స్ఫటికాభాయ నమ:
ఓం వాగధీశాయ నమ: 80
ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
ఓం చతుర్బాహవే నమ:
ఓం దీనబంధవే నమ:
ఓం మహాత్మనే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం సంజీవననగాహర్త్రే నమ:
ఓం శుచయే నమ:
ఓం వాంగ్మినే నమ:
ఓం దృఢవ్రతాయ నమ:
ఓం బకాలనేమిప్రమథనాయ నమ: 90
ఓం హరిమర్కటమర్కటాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం ప్రసన్నాత్మనే నమ:
ఓం శతకంఠమదాపహృతే నమ:
ఓం యోగినే నమ:
ఓం రామకథాలోలాయ నమ:
ఓం సీతాన్వేషణ పండితాయ నమ:
ఓం వజ్రదంష్ట్రాయ నమ:
ఓం వజ్రనఖాయ నమ: 100
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమ:
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ నమ:
ఓం బ్రహ్మాస్త్రవినివారకాయ నమ:
ఓం పార్థద్వజాగ్రసంవాసినే నమ:
ఓం శరపం జరభేదకాయ నమ:
ఓం దశబాహవే నమ:
ఓం లోకపూజ్యాయ నమ:
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ:
ఓం సీతాసమేత శ్రీరామ పాదసేవా దురంధరాయ నమ: 108

Advertisement

తాజా వార్తలు

Advertisement