జై శ్రీమన్నారాయణ .. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మన సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ఈరోజు మరియు రేపు రాత్రి ఒంటిగంట వరకు దర్శనం చేసుకొనే అవకాశం ఇస్తున్నారు. లోపలికి 12 గంటల వరకు అనుమతింపబడును.108 దివ్యదేశములు మరియు స్వర్ణ రామానుజుల వారు దర్శనం 10:30 వరకు చేసుకోవచ్చు 12 గంటలకు అద్భుతమైన లేజర్ వాటర్ ఫౌంటెన్ షో ఉండును భక్తులందరూ ఈ దర్శన భాగ్యమును పొందగలరు.
Advertisement
తాజా వార్తలు
Advertisement