Friday, November 22, 2024

సమతా కుంబ్ – 2023 మహోత్సవం..

శ్రీ రామానుజాచార్య – 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు…
మూడవ రోజు – (04-02-2023 – శనివారం) కార్యక్రమం వివరాలు

ఉదయం జరిగే కార్యక్రమాలు…
5:45am- సుప్రభాతం.
6am-6:30am- అష్టాక్షరీ మంత్రం జపం.
6:30am-7am-ఆరాధన, సేవా కాలం.
7:30am-9am-శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్ఠి.
9am-10am-నిత్య పూర్ణాహుతి & బలిహరణ.
10:30am-11:30am-18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ.
11:30am-1pm విశేష ఉత్సవంలో సమతామూర్తికి, స్ఫూర్తి ప్రదాతకి కృతజ్ఞతాంజలి కీర్తన.. రామానుజ నూత్తందారి సామూహిక పారాయణ..

మధ్యాహ్నం జరిగే కార్యక్రమాలు
1:30pm-4:30pm వికాస తరంగిణి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం(వేదిక వద్ద).

సాయంత్రం జరిగే కార్యక్రమాలు
5pm-5:45pm వేదికపై ఎదుర్కోలు.
6pm -8:30pm
సాకేత రామచంద్రప్రభువుకి శేష వాహన సేవ
సాకేతవల్లీ అమ్మవారికి హంస వాహన సేవ
18 దివ్యదేశాధీశులకు గరుడ సేవలు
8:30pm-9pm- హారతి, శాత్తుముఱై, ప్రసాద గోష్ఠి.

Advertisement

తాజా వార్తలు

Advertisement