మేషం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
వృషభం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. వి ద్యార్థులకు అనుకూలం.
మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.
కర్కాటకం: కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ప్రముఖుల నుంచి ముఖ్యవిషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూలత. సంఘంలో గౌరవం.
సింహం: పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ ఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
కన్య: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. మిత్రులతో మాటపట్టింపులు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. దైవదర్శనాలు.
తుల: వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలోచికాకులు. దూరప్రయాణాలు.
వృశ్చికం: పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.
మకరం: కొన్నిపనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలొ మరిన్ని చికాకులు. అనారోగ్యం.
కుంభం: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య భంగం.
మీనం: పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.