Saturday, November 23, 2024

నేటి రాశిఫ‌లాలు(21-9-2022)

మేషం: నూతన ఉద్యోగాలు సంపాదిస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు పెట్టు-బడులు అందుతాయి. ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుంది.

వృషభం: వ్యయప్రయాసలు. బంధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు. కుటు-ంబంలో ఒత్తిళ్లు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మిథునం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటు-ంబ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక అశాంతి. వ్యాపారులకు లాభాలు అనుమానమే. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

కర్కాటకం: పలుకుబడి మరింత పెరుగుతుంది. కీలక సమాచారం రాగలదు. సోదరులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్న హోదాలు సంపాదిస్తారు.

సింహం: సన్నిహితులు, స్నేహితులతో విభేదాలు. ఆరోగ్య, కుటు-ంబ ³సమస్యలు వేధిస్తాయి. ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

- Advertisement -

కన్య: ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందరిలోనూ గుర్తింపు రాగలదు. వాహనయోగం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.

తుల: కార్యక్రమాలలో వెనుకబాటు-. ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

వృశ్చికం: రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖవ్యక్తులు పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు ప్రోత్సాహం. ఉద్యోగులకు హోదాలు.

ధనుస్సు: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతాలు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి.

మకరం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారులకు పెట్టు-బడుల్లో చిక్కులు. ఉద్యోగులు అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది.

కుంభం: స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబసభ్యుల నుంచి మాటపడతారు. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు మార్పులు .

మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement