మేషం: అనుకున్న వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. మిత్రులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
వృషభం: ఆస్తి వివాదాల నుండి గ-్టట-క్కుతారు. ఆత్మీయుల ద్వారా శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటు-ంది. సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.
కర్కాటకం: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. ఆర్థికంగా బలపడతారు. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కన్య: కుటు-ంబంలో ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
తుల: శుభవర్తమానాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. మిత్రుల నుండి కీలక సందేశం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృశ్చికం: రుణదాతలు ఒత్తిడులు తెస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
ధనుస్సు: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మకరం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
మీనం: అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు.వ్యాపారాలు,ఉద్యోగాలుసాదాసీదాగాఉంటాయి.
———-