మేషం: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. పట్టుదల పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృషభం: రుణయత్నాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవచింతన.
మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వస్తు, వస్త్ర లాభాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.
సింహం: కొత్త పనులు చేపడతారు. బంధువులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.
కన్య: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.
తుల: పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. విలువైన వస్తువులు చేజారతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికం: కుటుబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు పరిష్కారం. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. చిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
మకరం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కుంభం: కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు.