మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తి తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం: బాధ్యతలు పెరుగుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఖర్చులు అధికం. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
సింహం: కుటు-ంబంలో వేడుకలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కన్య: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తి తగాదాలు. సోదరులతో కలహాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం: కుటు-ంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: బంధువులతో వైరం. అనారోగ్యం. ఏ వ్యవహారమైనా ముందుకు సాగదు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సహాయపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మీనం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తులు దగ్గరవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.