Saturday, September 28, 2024

నేటి రాశిఫ‌లాలు(11-9-2022)

మేషం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: నిరుద్యోగుల కృషి సఫలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుతకు వస్తాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నిర్ణయాలలో పొరపాట్లు-. వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యవపారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటు-ంది.

- Advertisement -

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు. కుటు-ంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: శుభకార్యాలకు హాజరవుతారు. స్వల్ప ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

మకరం: కుటు-ంబంసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణబాధలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలత.

మీనం: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబసభ్యుల నుండి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement