Saturday, November 23, 2024

నేటి రాశిఫ‌లాలు(10-9-2022)

మేషం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మిథునం: వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అంతగా ఆనుకూలించవు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తుంది.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

- Advertisement -

కన్య: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. వాహన యోగం.

ధనుస్సు: కుటు-ంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

మకరం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటు-ంబసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.

Advertisement

తాజా వార్తలు

Advertisement