మేషం: వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు.
వృషభం: బంధువులతో స్వల్ప వివాదాలు. పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. శ్రమకు తగిన ఫలితం కష్టమే. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆలయ దర్శనాలు.
మిథునం: కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి. కుటు-ంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆర్థిక ప్రగతి. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
కర్కాటకం: నూతన విషయాలు తెలుసుకుంటారు. గౌరవమర్యాదలు పొందుతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.
సింహం: రుణబాధలు. కుటు-ంబసభ్యులతో విరోధాలు. శ్రమ పెరుగుతుంది. పట్టు-దలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
కన్య: కుటు-ంబ, ఆర్థిక సమస్యలు. భూవివాదాలు. మానసిక అశాంతి. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం. దైవదర్శనాలు చేసుకుంటారు.
తుల: ప్రముఖుల నుంచి ముఖ్యసందేశం. విలువైన సామగ్రి కొంటారు. వ్యాపారాలలో అనుకూలస్థితి. ఉద్యోగాలలో పూర్వవైభవం. దూరపు బంధువులతో వివాదాల పరిష్కారం.
వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. పనులలో ఆటంకాలు. మానసిక అశాంతి. మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. దైవదర్శనాలు.
మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో తగాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ.
కుంభం: పర్యటనలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ఖర్చులు. బంధువులతో విరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి