మేషం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.
మిథునం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కర్కాటకం: ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కన్య: రుణయత్నాలు సాగిస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మకరం: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ధనవ్యయం.
కుంభం: రుణఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. నూతన విద్యావకాశాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.