Saturday, November 23, 2024

నేటి రాశిఫ‌లాలు(5-8-2022)

మేషం: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల సమస్య పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశం.

వృషభం: ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యసమాచారం ఊరట కలిగిస్తుంది. కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు. కొత్త వ్యాపార ఆలోచనలుకార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

మిథునం: కుటు-ంబంలో కలహాలు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి. ఆరోగ్యపరమైన చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

కర్కాటకం: కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపార లావాదేవీలలోఆటు-పోట్లు-. ఉద్యోగులకు నిరుత్సాహం.

సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్షాల్యు సాధిస్తారు.

- Advertisement -

కన్య: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమై సహకరిస్తారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం.

తుల: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు.కుటు-ంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఇంటాబయటా సమస్యలు.బంధువులు,మిత్రులతో విభేదాలు. రావలసిన సొమ్ము సకాలంలో అందదు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

ధనుస్సు: సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అందరిలోనూ గుర్తింపు రాగలదు. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

మకరం: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు.బంధువులు, మిత్రులతో కలహాలు. వాహనాలు, ఆరోగ్యం విషయాలలో శ్రద్ధ చూపండి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.

కుంభం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వివాదాలు చికాకు పరుస్తాయి. సన్నిహితులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు.

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement