మేషం : చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఆధగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.
వృషభం : మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. చేపట్టిన పనులలో వత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటు-ంది. వాహనాల నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. వస్తు, వస్త్రలాభాలు ఉంటాయి.
మిథునం : కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం లభిన్తుంది. ధనలాభం ఉంది. నూతన మిత్రులు పరిచయమవుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వావానసౌఖ్యం ఉంది.
కర్కాటకం : వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్త్తుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన వస్తు, లాభాలు పొందుతారు. సన్నిహితుల సాయంతో నూతన కార్యక్రమాలు చేపడతారు.
సింహం : కుటు-ంబంలో ఎదురైన సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సహాయం పొందుతారు. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్వల్ప ధనలాభం ఉంది.
కన్య : మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల, వాహనాల నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. కుటు-ంబ సభ్యులతో ఆనందంగా గడువుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల : భాగస్వామి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విందు, వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. సంతానం నుంచి ధనలాభం ఉంది.
వృశ్చికం : ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలో శ్రేయస్కరం. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు.
ధనుస్సు : కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి సన్మానయోగం ఉంది. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.
మకరం : కుటు-ంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు- తగదు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటు-ంది. పెట్టు-బడులకు అనుకూలం.
కుంభం : ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు, ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన మిత్రుల వరిచయమవుతారు. కొత్త కార్యక్రమాలు చేవడతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూవుతారు.
మీనం : కుటు-ంబం ప్రోత్సాహంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్హకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. చేవట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.