మేషం: కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటు-ంబంలో ఒడిదుడుకులు. దేవాలయాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృషభం: వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.
మిథునం: అనుకున్న ఆదాయం రాక ఇబ్బందులు. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగమార్పులు.
కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయాల సందర్శనం.
సింహం: కార్యక్రమాలలో విజయం. అనుకూలత. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటు-ంది.
కన్య: పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులు. వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వివాదాలు నెలకొంటాయి.వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
తుల: కుటు-ంబ సభ్యులతో విరోధాలు. శ్రమ పెరుగుతుంది. పట్టు-దలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపార, ఉద్యోగాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.
ధనుస్సు: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న రాబడి దక్కుతుంది. వస్తులాభాలు. పాతస్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మకరం: వ్యయప్రయాసలు. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి.
కుంభం: కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దేవాలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.
మీనం: చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.