మేషం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభ వార్తలు. పోటీ -పరీక్షల్లో అనుకూల ఫలితాలు. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృషభం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు రాగలవు.
మిథునం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధన వ్యయం. కుటు-ంబ సభ్యులతో మాట పట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి.
కర్కాటకం: రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య భంగం.
సింహం: నూతన ఉద్యోగ యోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభ వార్తలు. ఆర్థికాభివృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం.
తుల: ప్రయాణాల్లో మార్పులు. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. పనులు మందగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ధన వ్యయం.
వృశ్చికం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధన వ్యయం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి. దైవ దర్శనాలు.
ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభ వార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. ఆధ్యాత్మిక చింతన. వాహన యోగం.
మకరం: దూర ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. బంధువులతో మాట పట్టింపులు. వ్యయ ప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు.
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కుటు-ంబ సౌఖ్యం.
మీనం: కుటు-ంబంలో చికాకులు. ధన వ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దూర ప్రయాణాలు ఉంటాయి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి