మేషం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులు నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం: ఆదాయం ఆశాజనకంగా ఉంటు-ంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కన్య: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. సోదరులు,సోదరీలతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: ఆర్ధిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.
వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. కొత్త విద్యావకాశాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.
ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
మకరం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు పనిభారం నుంచి బయటపడతారు.