Friday, November 22, 2024

నేటి రాశిఫ‌లాలు(17-7-2022)

మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో ఆదరణ. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటు-ంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కళాకారులకు ఒత్తిడులు.

కర్కాటకం: మిత్రులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవచింతన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

- Advertisement -

కన్య: రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. విలువైన వస్తువులు భద్రం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులకు అంతగా అనుకూలించదు.

తుల: పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. నిర్ణయాలలో యుక్తితో మెలగడం మంచిది. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు..

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనుస్సు: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనయోగం. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి.

మకరం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. వివాహాది వేడుకలకు హాజరవుతారు.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ధనవ్యయం.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కుటు-ంబంలో ఉత్సాహంగా గడుపుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement