మేషం: కుటుబంలో స్వల్ప వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
మిథునం: మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులలో జాప్యం. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
కర్కాటకం: మిత్రులు, బంధువులతో అకారణ వైరం. కుటు-ంబంలో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
సింహం: ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మరింత పనిభారం.
కన్య: అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక.వాహనయోగం. ఆస్తుల కొనుగోళ్లు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
తుల: కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
వృశ్చికం: రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చర్చల్లో పురోగతి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటు-ంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.
మకరం: మిత్రులతో వివాదాలు సర్దుబాటు- చేసుకుంటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కుంభం: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మీనం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు
నిరుత్సాహపరుస్తాయి.