Thursday, November 21, 2024

నేటి రాశిఫ‌లాలు(26-06-2022)

మేషం: వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృషభం: సన్నిహితులతో వైరం. దూర ప్రయాణాలు. స్నేహితుల నుంచి సమస్యలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

మిథునం: మిత్రులు, బంధువులతో తగాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: సన్నిహితుల నుంచి మాటసాయం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో
ఉత్సాహం.

- Advertisement -

కన్య: శ్రమ ఫలించక నిరాశ చెందుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అరోగ్యసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపరుస్తాయి.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. ఆప్తుల నుంచి ధనలాభం. నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

ధనుస్సు: కుటు-ంబంలో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త
వివాదాలు.

మకరం: కుటు-ంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

కుంభం: సన్నిహితులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement