మేషం :పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి ముఖ్య సమాచారం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
వృషభం :సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. స్థిరాస్తి వివాదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
మిథునం :దూరప్రాంతాల నుండి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం :ఆత్మీయుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం : ఎంత శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆరోగ్యసమస్యలు. బంధువర్గంతో తగాదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య : సన్నిహితుల నుండి విమర్శలు. పనుల్లో ఆటంకాలు. ఉద్యోగయత్నాలు ఫలించవు. ఆలయాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
తుల : పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
వృశ్చికం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. యుక్తితో సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
ధనుస్సు : శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. బంధువులతోతగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మకరం : వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కుంభం : కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ధనలబ్ధి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం : మిత్రులే శత్రువులుగా మారతారు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.