మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. స్థిరాస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
మిథునం: ఆసక్తికర సమాచారం. శుభవార్తలు అందుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారం. ధన, వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహం: పరిస్థితులు అంతగా కలిసిరావు. కుటు-ంబంలో ఒత్తిడులు. పనులు నిదానిస్తాయి. ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.
కన్య: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
తుల: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృశ్చికం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
ధనుస్సు: రుణయత్నాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యం మందగిస్తుంది. లేనిపోని చికాకులు. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మకరం: ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలబ్ధి. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. కుటు-ంబంలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మీనం: మిత్రులతో వివాదాలు తీరతాయి. ధన, వస్తులాభాలు. గతం గుర్తుకు వస్తుంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.