Saturday, September 28, 2024

నేటి రాశిఫ‌లాలు(18-06-2022)

మేషం: పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కర్కాటకం: ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

సింహం: మిత్రులతో కలహాలు. రుణబాధలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

- Advertisement -

కన్య: పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. కుటు-ంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్రమైన సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృశ్చికం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఉత్సాహం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.

ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. సోదరులతో కలహాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కుంభం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటు-కుంటారు.

మీనం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement