భారంతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
భోజనం…
అభినంద్య తతోశ్నీయాత్ ఇత్యేవం మనురబ్రవీత్
పూజితం త్వశనం నిత్యమ్ బలమోజస్య యచ్ఛతి
అపూజితంతు తద్భుక్తం ఉభయం నాశయేత్ నృప
అన్నమును స్తుతించి, అభినందించి భుజించవలెనని మనువు చెప్పెను. పూజించి అన్నమును తిన్నచో బలము, తేజస్సు పెరుగును. పూజించకుండా తిన్నచో ఆ అన్నము బలము, తేజస్సును నశింప చేయును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి