Monday, November 11, 2024

ఓం!! సర్పసూక్తమ్‌ !!

(నాగదోషనివారణ, శీఘ్రముగా కళ్యాణం, సంతానం కలుగుటకు)
బ్రహ్మ లోకేషు యేసర్పా: శేషనాగ పురోగమా: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
ఇంద్రలోకేషు యేసర్పా: వాసుకి ప్రముఖాదయ: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
కౌద్ర వేయాశ్చ యేసర్పా; మాతృభక్తి పరాయణా: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
ఇంద్రలోకేషు యేసర్పా: తక్షకా ప్రముఖాదయ: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !
సత్యలోకేషు యే సర్పా: వాసుకి నా సురక్షితా: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
మలయేచైవ యే సర్పా: కర్కోటక ప్రముఖాదయ: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
పృధివ్యాం చైవ యే సర్వ: యే సాకేత నివాసిన: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
గ్రామే యదివారణ్యయే సర్పా: ప్రచరన్తి!
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
సముద్ర తీరే యే సర్పా: యే సర్పా జలవాసిన: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
రసాతలేఘ యే సర్పా: అనంతాది మహాబలా: !
నమోస్తు తేభ్య: సర్వేభ్య: సుప్రీతా: మమ సర్వదా !!
ఓం తత్‌ సత్‌ ెె

Advertisement

తాజా వార్తలు

Advertisement