Friday, October 18, 2024

నేటి రాశిఫ‌లాలు(07-08-2024)

మేషం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతోవివాదాలు. ఆలోచనలుకలసిరావు. బాధ్యతలుమరింతగాపెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలోకొన్నిమార్పులు.

వృషభం: కొత్తకార్యక్రమాలకుశ్రీకారం. శుభవార్తలు. ఆర్థికప్రగతికనిపిస్తుంది. కీలకనిర్ణయాలు. బంధువులతోవివాదాలపరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలోప్రోత్సాహకరంగాఉంటు-ంది. దైవదర్శనాలు.

మిథునం: మిత్రులతోవివాదాలు. కుటు-ంబబాధ్యతలు. ఆరోగ్యభంగం. శ్రమపెరుగుతుంది. విద్యార్థులకునిరాశ. వృత్తి, వ్యాపారాలునత్తనడనకసాగుతాయి. దూరప్రయాణాలు.

కర్కాటకం: పనుల్లోవిజయం. శుభకార్యాలలోపాల్గొంటారు. పాతబాకీలువసూలవుతాయి. పరిశోధనలుఫలిస్తాయి. చిన్ననాటిమిత్రులకలయిక. వృత్తి, వ్యాపారాలుఉత్సాహంగాసాగుతాయి.

సింహం: సన్నిహితులతోవిభేదాలుతొలగుతాయి. ఆస్తివివాదాలుపరిష్కారం. దూరప్రాంతాలనుంచిశుభవార్తలు. ఆర్థికపరిస్థితిఅనుకూలిస్తుంది. వృత్తి, వ్యాపారాలలోఆటంకాలుతొలగుతాయి.

- Advertisement -

కన్య: పనులలోప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితిమందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువులతోమాటపట్టింపులు. స్వల్పఅనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలోవివాదాలు. ఆలయదర్శనాలు.

తుల: వ్యవహారాలలోఆటంకాలు. ధనవ్యయం. ఆర్థికలావాదేవీలలోనిరుత్సాహం. విద్యార్థులకుకొంతనిరాశ. వృత్తి, వ్యాపారాలలోఒత్తిడులుతప్పవు. ఆలయాలుసందర్శిస్తారు.

వృశ్చికం: పరిచయాలుపెరుగుతాయి. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటు-ంది. సేవాకార్యక్రమాలలోపాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలోపురోగతి. వస్తులాభాలు.

ధనుస్సు: నూతనఉద్యోగయోగం. సంఘంలోపలుకుబడిపెరుగుతుంది. సన్నిహితులతోవివాదాలపరిష్కారం. వాహనాలు, ఆభరణాలుకొంటారు. వృత్తి, వ్యాపారాలలోసమస్యలుతీరతాయి.

మకరం: ఆర్థికలావాదేవీలలోఒదుడుకులు. కుటు-ంబసభ్యులతోవిభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమమరింతతప్పదు. వృత్తి, వ్యాపారాలలోకొన్నిచికాకులు. నిరుద్యోగులయత్నాలుముందుకుసాగవు..

కుంభం: పనుల్లోస్వల్పఆటంకాలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతోమాటపట్టింపులు. ఆర్థికపరిస్థితిఅంతంతమాత్రం. ఆధ్యాత్మికచింతన. వృత్తి, వ్యాపారాలలోనిరుత్సాహం

మీనం: నిరుద్యోగులయత్నాలుకొంతఫలిస్తాయి. వ్యవహారాలలోపురోగతి. శుభవార్తలువింటారు. ఆర్థికపరిస్థితిసంతృప్తికరంగాఉంటు-ంది.వ్యాపార,ఉద్యోగాలలోఅనుకూలస్థితి.

Advertisement

తాజా వార్తలు

Advertisement