29. విద్య వినయాన్ని పెంపొందించాలి. వినయం లేని విద్య వ్యర్థం. విద్య వినయంతో కూడినప్పుడే అహంకారం నుండి తప్పించుకోగలుగుతారు స్థితి
పెరుగుతున్న కొద్దీ అణకువ, వినయం పెరగాలి. వినయం పెంచుకునే కొలది శాంతి ల భిస్తుంది.
…….శ్రీమాన్ రంగరాజన్, చిలుకూరు
వాయిస్ ఓవర్ : గుడూరు శ్రీలక్ష్మి