Friday, September 27, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (9-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : శ్రావణమాసం,శుక్లపక్షము
వర్ష ఋతువు, దక్షిణాయణ ం
తిధి : ద్వాదశి మధ్యాహ్నం 2.35
నక్షత్రం : మూల ఉదయం 10.04
వర్జ్యం : ఉదయం 8.34 నుంచి 10.04 తి.రా.7.00 నుంచి 8.39
దుర్ముహూర్తం : ఉదయం 8.21 నుంచి 9.09 తి.రా 10.45 నుంచి 11.33
అమృతకాలం : రా.తె 3.56 నుంచి 5.25
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement