బుధవారం (15-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, బహుళపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి మధ్యాహ్నం 3.11
నక్షత్రం : మూల సాయంత్రం 5.42
వర్జ్యం : సాయంత్రం 4.12 నుంచి 5.42 తి.రా.తె 2.37 నుంచి 4.06
దుర్ముహూర్తం : ఉదయం 11.18 నుంచి 12.06
అమృతకాలం : ఉదయం 11.44 నుంచి 1.13
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి