మేషం: బంధువులతో మాటపట్టింపులు. ప్రయాణాలు చివరిలో వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
వృషభం: బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం. విద్యార్థులకు గందరగోళం.
మిథునం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వస్త్ర వస్తులాభాలు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు.
కర్కాటకం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
సింహం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.
కన్య: ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటు-ంది. ప్రయణాలు కొంత మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో కొంతమేర ఒత్తిడులు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి కీలక సందేశం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.
వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మకరం: కుటు-ంబసభ్యులతో కొద్దిపాటి విభేదాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారులకు విదేశీ పర్యటనలు. అనారోగ్యం.
కుంభం: చేపట్టిన పనుల్లో విజయం. శుభవర్తమానాలు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.
మీనం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు. దైవదర్శనాలు చేసుకుంటారు.