మేషం: మిత్రులతో సఖ్యత. విందు వినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తులు వివాదాలు పరిష్కారం. భూలాభాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి.
వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. అనారోగ్యం.
మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటు-ంబసభ్యుల నుంచి సమస్యలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి లాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.
సింహం: నూతన వ్యక్తుల పరిచయం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటు-ంది.
కన్య: ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు.
తుల: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.
కుంభం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. దైవదర్శనాలు.
మీనం: రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలోపూర్తి చేస్తారు. దూరపు బంధువుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగాలలోపురోగతి.