Tuesday, November 19, 2024

నిత్యపూజా స్తోత్రం : శ్రీ మృత్యుంజయ అష్టోత్తర శతనామావళి

ఓం భగవతే నమ:
ఓం సదా శివాయ నమ:
ఓం సకలతత్త్వాత్మకాయ నమ:
ఓం సర్వమంత్రరూపాయ నమ:
ఓం సర్వయంత్రాదిష్ఠితాయ నమ:
ఓం తంత్రస్వరూపాయ నమ:
ఓం తత్త్వవిదూరాయ నమ:
ఓం బ్రహ్మరుద్రావతారిణ నమ:
ఓం నీలకంఠాయ నమ:
ఓం పార్వతీప్రియాయ నమ:
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
ఓం భస్మోద్దూళిత విగ్రహాయ నమ:
ఓం మహామణిమకుట ధారణాయ నమ:
ఓం మాణిక్య భూషణాయ నమ:
ఓం సృష్టిస్థితి ప్రళయకాల రౌద్రావతారాయ నమ:
ఓం దక్షాధ్వరధ్వంసకాయ నమ:
ఓం మహాకాల బేధకాయ నమ:
ఓం మూలాధారైక నిలయాయ నమ:
ఓం తత్త్వాతీకాయ నమ:
ఓం గంగాధరాయ నమ:
ఓం సర్వదేవాధిదేవాయ నమ:
ఓం వేదాస్త సారాయ నమ:
ఓం త్రివర్గ సాధనాయ నమ:
ఓం అనేకకోటి బ్రహ్మాండనాయకాయ నమ:
ఓం అనంతాదినాగ కులభూషణాయ నమ:
ఓం ప్రణవ స్వరూపాయ నమ:
ఓం చిదాకాశాయ నమ:
ఓం ఆకాశాది స్వరూపాయ నమ:
ఓం గ్రహనక్షత్రమాలినే నమ:
ఓం సకలాయ నమ:
ఓం కళంకరహితాయ నమ:
ఓం సకలలోకైకర్త్రే నమ:
ఓం సకలలోకైక సంహర్త్రే నమ:
ఓం సకలనిగమ గుహ్యాయ నమ:
ఓం సకలవేదాన్తపారగాయ నమ:
ఓం సకలలోకైక వర ప్రదాయ నమ:
ఓం సకల లోకైక శంకరాయ నమ:
ఓం శశాంక శేఖరాయ నమ:
ఓం శాశ్వత నిజావాసాయ నమ:
ఓం నిరాభాసాయ నమ:
ఓం నారామయాయ నమ:
ఓం నిర్మలాయ నమ:
ఓం నిర్లోభాయ నమ:
ఓం నిర్మోహాయ నమ:
ఓం నిర్మదాయ నమ:
ఓం నిశ్చిన్తాయ నమ:
ఓం నిరంహంకారాయ నమ:
ఓం నిరాకులాయ నమ:
ఓం నిష్కళంకాయ నమ:
ఓం నిర్గుణాయ నమ:
ఓం నిష్కామాయ నమ:
ఓం నిరుపప్లవాయ నమ:
ఓం నిరువద్యాయ నమ:
ఓం నిరన్తరాయ నమ:
ఓం నిష్కారణాయ నమ:
ఓం నిరాంతకాయ నమ:
ఓం నిష్ప్రపంచాయ నమ:
ఓం నిస్సంగాయ నమ:
ఓం నిర్ద ్వంద్వాయ నమ:
ఓం నిరాధారాయ నమ:
ఓం నిరోగాయ నమ:
ఓం ని ష్క్రోధాయ నమ:
ఓం నిర్గమాయ నమ:
ఓం నిర్భయాయ నమ:
ఓం నిర్వికల్పాయ నమ:
ఓం నిర్భేదాయ నమ:
ఓం నిష్క్రియాయ నమ:
ఓం నిస్తులాయ నమ:
ఓం నిస్సంశయాయ నమ:
ఓం నిరంజనాయ నమ:
ఓం నిరూప విభవాయ నమ:
ఓం నిత్యశుద్ధబుద్ధ పరిపూర్ణాయ నమ:
ఓం నిత్యాయ నమ:
ఓం శుద్ధాయ నమ:
ఓం బుద్ధాయ నమ:
ఓం పరిపూర్ణాయ నమ:
ఓం సచ్చిదానందాయ నమ:
ఓం అదృశ్యాయ నమ:
ఓం పరమశాన్త స్వరూపాయ నమ:
ఓం తేజోరూపాయ నమ:
ఓం తేజోమయాయ నమ:
ఓం మహారౌద్రాయ నమ:
ఓం భ ద్రావతారాయ నమ:
ఓం మహాభైరవాయ నమ:
ఓం కాలభైరవాయ నమ:
ఓం కల్పాంత భైరవాయ నమ:
ఓం కపాలమాలాధరాయ నమ:
ఓం ఖట్వాంగాయ నమ:
ఓం ఖడ్గపాశాంకుశధరాయ నమ:
ఓం డమరుత్రిశూలచాపధరాయ నమ:
ఓం బాణగదాశ క్తిభిన్డిపాలధరాయ నమ:
ఓం తోమరముసలముద్గరధాయ నమ:
ఓం పట్టినపరశుపరిఘధరాయ నమ:
ఓం భుశుణ్డీశతఘ్నీ చక్రాద్యాయుధ ధరాయ నమ:
ఓం భీషణకర సహస్ర ముఖాయ నమ:
ఓం వికటాట్టహాస విస్ఫారితాయ నమ:
ఓం బ్రహ్మాండమండలాయ నమ:
ఓం నాగేంద్రకుండలాయ నమ:
ఓం నాగేంద్రహారాయ నమ:
ఓం నాగేంద్రవలయాయ నమ:
ఓం నాగేంద్ర చర్మధరాయ నమ:
ఓం మృత్యంజయాయ నమ:
ఓం త్య్రంబకాయ నమ:
ఓం త్రిపురాన్తకాయ నమ:
ఓం విరూపాక్షాయ నమ:
ఓం విశ్వేశ్వరాయ నమ:
ఓం విశ్వరూపాయ నమ:
ఓం వృష(భ) వాహనాయ నమ:
ఓం విశ్వతో ముఖాయ నమ:

Advertisement

తాజా వార్తలు

Advertisement