Friday, November 22, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 13
13
తత: శంఖాశ్చ భేర్యశ్చ
పణవానకగోముఖా:
సహసైవాభ్యహన్యంత
స శబ్దస్తుములో భవత్‌ ||

తాత్పర్యము : అటు పిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నియు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగానుండెను.

భాష్యము : లేదు

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement