Friday, November 22, 2024

నేటి కాలచక్రం (26-11-2021)

శుక్రవారం (26-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : సప్తమి రాత్రి 12.05
నక్షత్రం : ఆశ్రేష సాయంత్రం 4.18
వర్జ్యం : రా.తె 4.43 నుంచి 6.22
దుర్ముహూర్తం : ఉదయం 8.52 నుంచి 9.40 తి.మ 12.52 నుంచి 1.40
అమృతకాలం : మధ్యామ్నం 2.36 నుంచి 4.17
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

సూర్యోదయం : 6.27
సూర్యాస్తమయం : 5.40

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement