బుధవారం (9-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : పాడ్యమి మధ్యాహ్నం 3.34
నక్షత్రం : కృత్తిక రా.తె 2.18
వర్జ్యం : మధ్యాహ్నం 1.43 నుంచి 3.23
దుర్ముహూర్తం : ఉదయం 11.55 నుంచి 12.43
అమృతకాలం : రాత్రి 11.47 నుంచి 1.27
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి