శనివారం (4-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసము, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి రాత్రి 12.40
నక్షత్రం : పుష్యమి సాయంత్రం 6.36
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 5.41 నుంచి 7.17
అమృతకాలం : ఉదయం 11.33 నుంచి 1.18 తి.సాయంత్రం 6.55 నుంచి 8.39
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి