శుక్రవారం (13-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి మధ్యాహ్నం 2.24
నక్షత్రం : హస్త సాయంత్రం 4.18
వర్జ్యం : రాత్రి 12.09 నుంచి 1.43
దుర్ముహూర్తం : ఉదయం 8.08 నుంచి 8.56 తి.మ 12.08 నుంచి 12.56
అమృతకాలం : ఉదయం 10.17 నుంచి 11.53
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి