సోమవారం (28-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గుణమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి సాయంత్రం 4.18
నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 12.37
వర్జ్యం : సాయంత్రం 4.26 నుంచి 5.57
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.41 నుంచి 1.29 తి.మ 3.05 నుంచి 3.53
అమృతకాలం : రాత్రి 1.36 నుంచి 3.07
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి