శుక్రవారం (25-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గుణమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి రాత్రి 10.57
నక్షత్రం : మూల సాయంత్రం 5.10
వర్జ్యం : మధ్యాహ్నం 3.00 నుంచి 5.10 తి.రా.2.06 నుంచి 3.35
దుర్ముహూర్తం : ఉదయం 8.41 నుంచి 9.29 తి.మ. 12.41 నుంచి 1.29
అమృతకాలం : ఉదయం 11.13 నుంచి 12.42
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి