ఆదివారం (20-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గుణమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ ఉదయం 11.20
నక్షత్రం : చిత్త రాత్రి 12.12
వర్జ్యం : ఉదయం 8.36 నుంచి 10.09 తి.రా.తె 5.34ల
దుర్ముహూర్తం : సాయంత్రం 4.45 నుంచి 5.33
అమృతకాలం : సాయంత్రం 5.57 నుంచి 7.30
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.30 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి