సోమవారం (21-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గుణమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ ఉదయం 9.52
నక్షత్రం : స్వాతి రాత్రి 11.13
వర్జ్యం : శే.వ.ఉదయం 7.06 తి.రా.తె.4.31 నుంచి 6.01
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.44 నుంచి 1.32 తి.మ 3.08 నుంచి 3.56
అమృతకాలం : మధ్యాహ్నం 2.46 నుంచి 4.18
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి